హరిహర వీరమల్లు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కెరీర్‌లో మొదటిసారి పవన్ కల్యాణ్ ఒక సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో నటించబోతున్నాడు. అది కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని తెరకెక్కిస్తుడటంతో.. హరిహర వీరమల్లుపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, యాక్షన్ స్టిల్స్, పవర్ గ్లాన్స్ అన్నింటికి సూపర్ […]