నేటి సమాజంలో అనేక అంతు చిక్కని వ్యాధులతో మానవాళి అల్లాడుతుంది. కాల క్రమంతో పాటు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అలానే అనువంశిక వ్యాధులు కూడా మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యల నివారణ కోసం శాస్త్రనిపుణులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. అలానే వ్యాధులకు చికిత్సా విధానాలను రూపొందిస్తుంటారు. అయితే ఈ ఔషధాలు ప్రయోగశాలను దాటి ఆసుపత్రుల్లో అడుగు పెట్టేందుకు దశాబ్ధాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా మనిషిని ఊరిస్తోన్న అలాంటి వైద్య విధానాల్లో కొన్ని […]
మనిషి వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒక్కో అవయవం పనిచేయకుండా పోతుంది. ఎప్పుడైతే మెదడు ఇలా మొద్దుబారిపోతుందో, పనిచేయడం ఆగిపోతుందో అప్పుడే గత జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఫోన్ మెమొరీని డిలిట్ చేసినట్టు. అంటే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కష్టం. ఈ పరిస్థితినే అల్జీమర్స్ అంటారు. మెదడులో కణాలు చనిపోవడంతో సంభవించే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన […]