ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఆయన ఉన్నట్లుండి సినిమాల నుంచి దూరమయ్యారు. కొన్నాళ్ల పాటు రాజకీయాల్లో కూడా కనిపించారు. గరుడ పురాణంతో కొన్ని రోజులు పాటు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కూడా అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో ఆయన అసలు కనిపించడమే మానేశారు. ఈ క్రమంలో తాజాగా శివాజీ ‘అల్లూరి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు […]