దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అవార్డు వేడుకలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ మాస్ హీరో రణ్ వీర్ సింగ్ తో తెగ హంగామా చేశాడు. ఈ ఏడాది ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు క్రీడా రంగంలో నీరజ్ చోప్రా అందుకున్నాడు. నీరజ్ చోప్రా ఆ మద్య స్విట్జర్లాండ్ లో డైమండ్ లీగ్ ట్రోఫిని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప: ది […]
అల్లు అర్జున్- సుకుమార్ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పుకోవాలి. అప్పట్లో యూత్ పై వీరి ఆర్య సిరీస్ సినిమాలు ఎంతగానో ప్రభావం చూపాయి. ఇక అక్కడ నుండి బన్నీ, సుక్కు ఇద్దరు కూడా తమ కెరీర్స్ పరంగా టాప్ రేంజ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లోనే పుష్ప మూవీ తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుంది. భారీ బడ్జెట్ […]