ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు అమ్మకాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఏప్రిల్ నెల నుంచి ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వం అనుమతించిన పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏ క్షణంలోనైనా ప్రభుత్వం విడుదల చేయనుంది. మొదట ప్రభుత్వమే సొంత పోర్టల్ ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటికే ఉన్న పోర్టళ్లకు టెండర్ విధానం నిర్వహించి తక్కువ […]