గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ, రాజకీయ నేతలే కాదు పలు రంగాల్లోని ప్రముఖులు కన్నుమూశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి,మహిళా జె ఏ సి లో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు.. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మంగళవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో గత […]