కామెడీకి ఆయన కేరాఫ్ అడ్రస్, ఒక్క ఎక్స్ ప్రెషన్ తోనే కడుపుబ్బా నవ్వించగలడు. మీమర్స్ కు ఆయన ఒక రీసర్చ్ సబ్జెక్ట్ లాంటోడు. ఆయన మాట, చూపు, కోపం ఏదైనా కామెడీనే. నవ్విస్తూ గిన్నిస్ బుక్ ఎక్కేశాడు. ఆయనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. చాలా గ్యాప్ తర్వాత ఆలీతో సరదాగా షోలో తన మార్క్ కామెడీని చూపించారు. ఆలీతో సరదాగా షోలో బ్రహ్మానందం పంచిన కామెడి అంతా ఇంతా కాదు. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తెగ […]
రాజమౌళి ఇండియన్ సినీ జోన్ లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన ఘనత ఈ దిగ్దర్శకుడి సొంతం. ఒక్కో సినిమాకి అంతలా కష్టపడతాడు కాబట్టే ఈ రాజమౌళి అంటే సక్సెస్ కి బ్రాండ్ లా నిలవగలిగారు. అయితే.., రాజమౌళి ఈ వరుస విజయాల వెనుక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కృషి చాలానే ఉంది. మగధీరుడి అన్నీ చిత్రాలకి కథ అందించేది వాళ్ళ నాన్నగారే. ఇక రాజమౌళి […]