మద్యానికి బానిసై ఎవరేం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సమాజంలో తాగుడుకు ఎంతో బానిసై వారీ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తాగుడు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తోందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాగుడుకు డబ్బులు లేక కొందరు ఇంట్లోని విలువైన సామాన్లు అమ్ముకోవటం చూశాం. కానీ మద్యానికి బానిసై ఏకంగా కన్నబిడ్డను అది కూడా నెలన్నర ముక్కుపచ్చలారని కొడకుని అమ్ముకునేందుకు ప్రయత్నం చేశాడో కీరాతక తండ్రి. ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే అడ్డుకునేందుకైనా, తన బాధను నలుగురితో […]