హిందువుల జీవితాల్లో రామాయణ, మహాభారత గ్రంథాలకు విశిష్ట స్థానం ఉంది. రామాయణంలోని సీతాదేవి పాత్ర ఒక ఆదర్శనీయమైన భార్యకు చిహ్నంగా పరిగణించబడుతుంది. యుగాలు మారినా సీతారాములను ఆదర్శ దంపతులుగా చెప్పుకుంటారు. ఆలూమగల అనురాగానికి ఈ జంట అన్ని కాలాల్లోనూ ప్రతీకగా నిలిచింది. ప్రముఖ సినీ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సీతని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ‘సీత: ది ఇంకార్నేషన్’. అలౌకిక్ దేశాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో […]