ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్(76) అనారోగ్య కారణంగా మంగళవారం తుది శ్వాసవిడిచారు. ఈ విషయాన్ని అతడి తమ్ముడు ట్వీటర్ వేదికగా ప్రకటించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో థామ్సన్ బాధపడుతున్నట్లు అతడు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో అతడు మరణించినట్లు వెల్లడించాడు. 1970-71లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు థామ్సన్. ఆసిస్ తరపున కేవలం ఒక వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ ల్లో మాత్రమే ఆడాడు. కానీ భిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో […]