బుల్లితెరపై టీవీ ఛానల్స్ అన్నీ ప్రతి ఏడాది ఎన్నో అవార్డుల వేడుకలు జరుపుతుంటాయి. వార్షికోత్సవాలు అని, సీరియల్ అవార్డులు అంటూ జరుపుతుంటారు. ఇప్పుడు ప్రముఖ ఛానల్స్ లో ఒకటైన జీ తెలుగులో ‘ఫెంటాస్టిక్ అవార్డ్స్’ అని కొత్తగా అవార్డుల ప్రదానోత్వవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, బిగ్ బాస్ సిరి హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ ఆదివారం క్రిస్మస్ సందర్భంగా ప్రసారం కానున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి సంబందించి తాజాగా ప్రోమో రిలీజ్ […]