పెళ్లి అంటే నూరేళ్ళ పంట. మరి.., ఈ పెళ్లి సమయాన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు ఉంటుందా? ముఖ్యంగా పెళ్లి కూతురు అయితే.., తన ఇష్టా ఇష్టాలను మనసులో పెట్టుకుని, బంధువుల ముందు బుద్దిగా కూర్చొని తాళి కట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే.., సౌత్ ఇండియాకి చెందిన అక్షయ అనే యువతి తన వివాహ వేడుక నాడు తనకి ఇష్టం వచ్చిన రీతిలో కాస్త వెరైటీగా ఎంజాయ్ చేసింది. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన పానీ పూరీలతో. […]