తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అనగానే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. సత్యభామ అనగానే జమున గుర్తుకు వస్తారు. సత్యభామ పాత్రలోని పొగరు, వగరును.. తనలో పలికించి.. సత్యభామ అంటే.. జమున అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు జమున. పొగరు, వగరు, వయ్యారం వంటి భావాలు ప్రదర్శించాలి అంటే జముననే తీసుకోవాలి అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏళ్ల పాటు.. ఇండస్ట్రీలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్, […]