కోపమే అన్ని అనర్థాలకు కారణం అని అందరికీ తెలుసు. కానీ, ఆ కోపాన్ని మాత్రం కంట్రోలు చేసుకోరు. ఒక్క చిన్నమాట అనగానే కోపంతో ఊగిపోతారు. అవలి వారిపై కేకలేస్తూ రెచ్చిపోతారు. ఆ కాసేపు వారు ఏం చేస్తున్నారు అనేది కూడా వారికి తెలీదు. అలా క్షణికావేశంలో ఓ భర్త తన భార్యను కొట్టాడు. ఆమె గోడకు తగిలి తలపగిలి చనిపోయింది. ఆ తర్వాత ఆమె హత్యను ఎలాగైనా ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. అందుకు ప్లాన్ వేసినా కూడా […]