ఫిల్మ్ డెస్క్- అకీరా నందన్.. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ పేరు తెలియని వారుండరేమో. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులైతే అకీరా నందన్ అంటే పడి చచ్చిపోతారు. ఎప్పుడెప్పుడు అకీరా సినిమాల్లోకి వస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు అనుగునంగానే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్యనే అకీరా నందన్ కర్ర సాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది అది చూసి ఎవరికి వారు […]