దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూ ఉంది. రోజురోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఇక ఈసారి సెలబ్రెటీలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ బయటకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, వారి తనయుడు అకీరా నందన్ లకు కరోనా సోకింది. రేణు దేశాయ్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం విశేషం. అయితే […]