ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం… గుర్తుందా ఈ పాట. కొన్ని యుగాల ముందు ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణం.. కలియుగంలో కూడా తప్పడం లేదని.., నేటి స్త్రీ ఇంకా అలనాటి సమాజంలోనే బతకాల్సి వస్తుందని వివరించిన పాట. ఇప్పుడు యూపీలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. ఆనాటి కౌరవ మహాసభలో జూడ క్రీడ కారణంగా వస్త్రాపహరణం జరిగితే.., ఇప్పుడు […]