మంచి మనసు ఉంటే.. సమాజంలో చిన్న, పెద్ద అనే అంతరాలు ఉండవు. మనుషులంతా ఒక్కటే. ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేశాడు ఓ ఐఏఎస్ అధికారి. తాను అంత పెద్ద అధికారి అయ్యుండి కూడా మార్కెట్ లో కూరగాయలు అమ్మాడు! ఒక ఐఏఎస్ అధికారికి అంతటి అవసరం ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు కూరగాయలు అమ్మాడు? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా.. యూపీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ సెక్రెటరీగా […]