తెలుగు ప్రముఖ దర్శకుడు బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా దక్షిణాది సిని అభిమానులకు ఎన్నో అంచనాలుంటాయి. అయితే గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన లెజెండ్, సింహ వంటి సినిమాలు కూడా భారీ విజయాలే సాధించాయి. అయితే మరోసారి హైట్రిక్ కొడదామనుకుని బోయపాటి బాలకృష్ణతో కలిసి మరోసారి అఖండ అనే సినిమా రూపొందించి థియేటర్ లోకి వదిలారు. ఇటీవలె విడుదలైన ఈ మూవీ టాక్ పరంగానే కాకుండా కలెక్షన్ ల పరంగా కూడా దూసుకుపోతోంది. […]