Akanksha Mohan: మోడల్, వర్థమాన నటి ఆకాంక్ష మోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ముంబైలోని ఓ హోటల్ గదిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆకాంక్ష మోహన్ బుధవారం ఒంటి గంట సమయంలో ముంబై, లోఖండ్‌వాలాలోని జమునా నగర్ ఏరియాలో ఉన్న ఓ హోటల్లో గది తీసుకున్నారు. రూములోకి వెళ్లిన వెంటనే తలుపు లోపలినుంచి గడియ వేసుకున్నారు. గంటలు గడుస్తున్నా రూములోంచి […]