నేపాల్ లోని తారా ఎయిర్లైన్స్ కు చెందిన 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం తాజాగా గల్లంతైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 19 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఉండడం విశేషం. కాగా ఆదివారం ఈ విమానం ఉదయం పోఖ్రా నుంచి జమ్సోమ్ కి బయల్దేరిన ఈ విమానం కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇది కూడా చదవండి: Sonu Sood: […]