ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ వద్ద.. ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్లపై ఆంక్షలు ఉన్న వేళ ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తాజ్ పరిసర ప్రాంతాన్ని ‘నో ఫ్లైయింగ్’ జోన్‌గా ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. ప్రస్తుతం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఉరుసు ఉత్సవాలు జరుగుతున్న సమయంలో.. విమానం తాజ్ మహల్‌కు సమీపంగా రావడం చూసి పర్యటకులు భయాందోళనకు గురయ్యారు. ఇది చదవండి: అర్థంలేని […]
పూర్వకాలంలో ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత మానవ ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, […]
మనిషి సాంకేతిక విజ్ఞానాన్ని మంచి పనులకి వినియోగిస్తే అది ఎందరికో ప్రయోజనం కలిగిస్తుంది.అదే చెడు కార్యకలాపాలకి వాడితే సమాజానికి ముప్పు వాటిల్లుతుంది.ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదు .అందుకే ప్రభుత్వ కార్యకలాపాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.రాబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా ఎన్నో చర్యలు చేపడతారు.ప్రస్తుతం డ్రోన్ల వాడకం పరిశీలించినట్లయితే సినిమా షూటింగుల్లోను,వివాహాది కార్యక్రమాల్లోనూ ,ఎన్నో రకాల ఈవెంట్స్ లోను విరివిగా వాడుతున్నారు. అయితే దేశ రక్షణ వ్యవస్థ కూడా శత్రువుల […]