ఇంటర్నేషనల్ డెస్క్- పార్క్ చేసిన కారు ఎక్కడో ఉంటుంది.. జస్ట్ మనం రిమోట్ నొక్కగానే ఆ కారు నేరుగా మన ముందు వచ్చి ఆగుతుంది. ఇక కారు స్పీడ్ గా వెళ్తుండగా అడ్డంగా నది వస్తుంది. ఏ మాత్రం తడబడకుండా కారు నదిలోకి వెళ్లి పడవలా మారిపోతుంది. ఎంటీ ఇవన్నీ ఏ జేమ్స్ బాండ్ సినిమాలోనో చూశామని అనుకుంటున్నారా. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి. టెస్లా కార్లలో ఆటో పైలెట్ టెక్నాలజీ ఎందరినో […]