దేశంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక విమానాల్లో ఉపయోగించే ఇంధనం ధర లీటర్.. లక్షకు దగ్గరలో ఉంది. ఇంత ధర ఉన్నప్పుడు విమాన చార్జీలు భారీగా ఉండడంలో..ఎలాంటి సందేహం లేదు. కానీ, అందుకు విరుద్ధంగా ఏకంగా కిలోమీటరుకు రూ.12 చార్జీతో.. ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాన్ని అందిస్తామని ఒక సంస్థ ముందుకొచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం అంటున్నారు సదరు కంపెనీ యాజమాన్యం. క్రికెటర్ యువరాజ్ సింగ్, పారిశ్రామికవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడులు పెట్టిన […]