ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వీటి కొరత తీవ్రతరం అయింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కాన్సంట్రేటర్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వాతావరణంలో ఉండే ప్రాణవాయువును ఉపయోగించి శుద్ధి చేయబడిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆక్సిజన్‌ను హెచ్ఎఫ్ఎన్‌సికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ప్రజలకు ఇళ్ల దగ్గర కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెంచుకోవడానికి ఈ కాన్సంట్రేటర్లు బాగా ఉపయోగపడతాయి. అయితే ఇది కేవలం నిమిషానికి రెండు, మూడు […]
కొవిడ్ రోగులు, వారి కుటుంబ సభ్యులు ఒకే టాయిలెట్ వినియోగించడం మంచిది కాదు. ఒక వేళ తప్పదు అనుకుంటే ఆ టాయిలెట్‌కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరి. దీంతో పాటు ఫ్లష్ చేసే ముందు టాయిలెట్ సీట్‌ను మూసివేయాలి. టాయిలెట్ సీట్‌పై వైరస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించే ముందు తప్పకుండా శుభ్రంచేయాలి. అంతేకాదు కొవిడ్ రోగి టాయిలెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని క్లీన్ చేసేందుకు డిసిన్ఫెక్టెంట్‌లను ఉపయోగించాలి. ఫ్లషింగ్ టాయిలెట్ వినియోగించి నీటిని వదిలినప్పుడు […]