ప్రేమ ఓ మధుర భావన, ప్రేమ ఓ అనుభూతి, ప్రేమ ప్రతి ఒక్కరూ కోరుకునే అనుబంధం. ప్రతి ఒక్కకరు తమ జీవితంలో ఒక్కసారైన ప్రేమలో పడతారు. అయితే మీ ప్రేమలో, మీరు కోరుకున్న వారి ప్రేమలో ఎలాంటి దురుద్దేశం లేకుంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరుండరు. ఈ మధ్య డబ్బు కోసం, అవసరాల కోసం ప్రేమ అనే పదాన్ని వాడుకుని మోసాలకు పార్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా అలాంటిదే. అయితే ఇక్కడ […]