దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతూ ఉన్నా.., పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే పోతున్నాయి. ఇక కరోనా కల్లోలం కి తోడు ఇప్పుడు కొత్తగా ఫంగస్ కి జనాలకి నిద్ర లేకుండా చేస్తోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే దేశంలో మరణాలు సంభవించాయి. ఈ నేపధ్యంలో ఎయిమ్స్ డాక్టర్స్ బ్లాక్ ఫంగస్ కి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడానికి కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య […]
న్యూ ఢిల్లీ (నేషనల్ డెస్క్)- భారత్ లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కూడా ఇదే అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలు వైరస్ వ్యాప్తిని నియంత్రించలేవని, పూర్తి స్థాయి […]