వైద్య శాస్త్రంలో ఎంతో అభివృద్ధి సాధించాం అని సంబరపడేలోపే.. కొత్త కొత్త మహమ్మారులు మానవులపై దాడి చేసి.. నూతన సవాళ్లు విసురుతున్నాయి. వాటిని చేధించడానికి దశాబ్దాల కలం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో పోరాడేందుకు వ్యాక్సిన్ లను అభివృద్ధి చేశారు.. చేస్తున్నారు. కానీ కోవిడ్ కన్నా దశాబ్దాల ముందే హెచ్ఐవీ, ఎయిడ్స్ మానవులు మీద దాడి ప్రారంభించింది. 1981 సంవత్సరంలో అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ వెలుగు చూసి ఇప్పటికి 40 […]