1995లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన అగ్రిగోల్డ్ సంస్థ కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం పేరుతో ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించింది. అతి తక్కువ సమయంలోనే కొన్ని వేల కోట్ల డిపాజిట్లు వీరి ఖాతాలో జమ అయ్యాయి. మొత్తం 7 రాష్ట్రాలలో ప్రజలు వీరిని అంతలా నమ్మారు. కట్ చేస్తే.. అగ్రిగోల్డ్ యజమానులు ఆ డబ్బు మొత్తం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి.., అక్కడ నష్టాలు రావడంతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టేశారు. అప్పటి నుండి తమకి […]