మన దేశంలో కరోనా కాలంలో చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరిగిన మోసాలు చాలానే ఉన్నాయి. కానీ.., వీటిలో బయట పడింది మాత్రం కొన్నే. ఇప్పుడు తాజాగా హాస్పిటల్స్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ఉంది. ఏప్రిల్ 26న ఈ ఆసుపత్రి 96 మంది కరోనా రోగులు ఆక్సిజన్ బెడ్స్పై ఉన్నారు. ఆక్సిజన్ కొరత మాత్రం ఎక్కువగా ఉంది. అప్పటికే ఆ […]