Lakshmi Manchu: సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అతి కొద్ది మంది సినీ సెలెబ్రిటీలలో మంచు లక్ష్మి ఒకరు. తనకు, తన ఫ్యామిలికీ సంబంధించిన విషయాలను మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ ఫొటో అభిమానుల్లో అలజడిని సృష్టించింది. వారు ఆందోళన చెందుతుండటంతో ఆమె ఆ ఫొటోపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం మంచు లక్ష్మి తనకు సంబంధించిన ఓ […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల జోరు పెంచేశారు. కెరీర్లో చాలా గ్యాప్ తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’తో అభిమానులను అలరించారు. ఇప్పుడు మోహన్ బాబు మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అది కూడా కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి చేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఆ సినిమా టైటిల్‌ను `అగ్ని నక్షత్రం`గా ప్రకటించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్లో ఈ […]