చిత్తూరు- భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మేజర్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది అంటే మొత్తం 13 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. […]