ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? సందేహం లేకుండా అందరూ చెప్పే మాట వరుణుడు! ఇది మేం ఏదో కల్పించి చెబుతున్నది కాదు.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జరగబోయేది ఇదే అని పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. ఇక్కడ అందరూ టీ20 వరల్డ్ కప్ ఎలా జరుగుతుంది, ఏంటని చూడట్లేదు. ఏ మ్యాచ్ జరుగుతుందా? దాన్ని చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అలా ఉంది మరి సిట్చూయేషన్. టోర్నీలో సూపర్-12 దశ మొదలై ఐదురోజులైనా కాలేదు […]