మైనే ప్యార్ కియా అంటూ జోడిగా నటించారు సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ. ఈ సినిమాలో వీరిద్దరీ యాక్టింగ్ వేరే లెవల్. వీరి నటనకు ఫిదా కాని వారుండరు. వీరిద్దరీ కెమిస్ట్రీ ఎంత బాగా పండిందంటే.. చివరకు సినిమాల నుండి తప్పుకునేంతలా.. ఈవిషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది.
ఈ మధ్య ఈవెంట్స్ లో సినిమాల ప్రమోషన్స్ కంటే కాంట్రవర్సీలే ఎక్కువవుతున్నాయి. వరుసగా అలాంటి ఇన్సిడెంట్సే జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్ లోనూ సీనియర్ నటి రాధిక షాకింగ్ కామెంట్స్ చేశారు. అది మూవీకి సంబంధించిన విషయమే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మగాళ్లందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఈవిడ ఇలా మాట్లాడేశారేంటి అని అనుకున్నారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దానికి తోడు రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుత […]