తెలుగు ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్ ప్రేక్షకులను మాత్రమే కాదు ఎంతో మంది సెలబ్రెటీలను కూడా ఆకర్షించింది. ఈ చిత్రం చూసి ఎంతో మంది నటులు, రాజకీయ నేతలు పలు క్రీడారంగానికి చెందిన వారు మాత్రమే కాదు పారిశ్రామికవేత్తలు పలు గ్రామాలను దత్తత తీసుకొని తమవంతు సహాయం చేస్తున్నారు. ఈ లీస్ట్ లో హీరో, దర్శకుడు ఆదిత్య ఓం కూడా చేరాడు. […]