సినిమా వాళ్ల జీవితాలు.. సాధారణ మనుషులతో పోల్చుకుంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేమలు, పెళ్లిళ్లు, ఇతర సంబంధాల విషయంలో సాధారణ జనం కంటే వారికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని సార్లు ఈ స్వేచ్ఛ వారిని చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. సెలెబ్రిటీ జంటలు ప్రేమలోకి కానీ, పెళ్లి బంధంలోకి కానీ, అడుగుపెడితే.. చాలా కొంతమంది మాత్రమే జీవితాంతం కలిసి ఉంటున్నారు. నూటికి 60 శాతం మంది విడిపోతున్నారు. అయితే, ఒకరికి విడిపోవటం ఇష్టం ఉండి.. […]