వెండితెర హంగామా ఎంత ఉందో బుల్లితెర హవా కూడా అదే రేంజ్‌లో కనిపిస్తోంది. పైగా కరోనా కారణంగా సిల్వర్ స్క్రీన్స్ బోసిపోవడంతో ప్రతి ఇంట ఉన్న బుల్లితెరలకు డిమాండ్ పెరిగింది. దీంతో పలు ప్రోగ్రామ్స్ ద్వారా వినోదం పంచుతూ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి టీవీ ఛానెల్స్. హైపర్ ఆది బాగా మాట్లాడగలడు, బాగా పంచ్ లు వేయగలడు, మంచి మంచి స్క్రిప్ట్స్ రాసుకొని తన షో తానే చేసుకోగలదు. జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆదికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. […]