దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇటీవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రెండు కోకా కోలా బాటిల్స్‌ను చూపిస్తూ వాటిని తాగవద్దని, ఆరోగ్యానికి హానికరం అన్నాడు. దీంతో కోకా కోలా షేర్ల ధరలు పడిపోయాయి. 56.10 డాలర్లు ఉన్న షేర్ ధర 55.22 డాలర్లకు పడిపోయింది. కోకా కోలాకు బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించింది. దీనిని తన క్రియేటివ్ టీం తో క్యాష్ చేసుకుంటోంది ఫెవికాల్. ప్రకటనలలో తనకంటూ […]