సినీ ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకున్నాక కెరీర్ పరంగా ఎంత సెలెక్టివ్ గా వెళితే అంత మంచిదని అంటుంటారు. ఫ్యూచర్ సినిమాల గురించి ఇండస్ట్రీలో కొందరి హీరోల అంచనాలు నిజమవుతుంటాయి.. కొందరి విషయంలో ఫెయిల్ అవుతుంటాయి. కానీ చివరికి సినిమా ఎవరు చేసినా ఫలితం మాత్రం మారదు. ఇండస్ట్రీలో సినిమా కథలు ఒక హీరో దగ్గరే ఆగిపోవు. ఒకవేళ విన్న వెంటనే ఓకే అయిపోతే ఆ స్టోరీ లక్కీ అనవచ్చు. అలా రేర్ గా జరుగుతుంటాయి. కొన్ని స్టోరీలు […]
హీరో శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన కొత్త సినిమా ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది నాయిక రష్మిక మందన్న. రష్మిక మాట్లాడుతూ.. ‘ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. […]