ఫిల్మ్ డెస్క్- సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కాస్త హవా తగ్గిందంటే చాలు… ప్రమోషన్స్ మొదలుపెడతారు. వారి వారి వెసులుబాటును బట్టి అందాలను ఆరబోస్తుంటారు. తాజాగా అందాల భామ అనూ ఇమాన్యుయేల్ ఇదే ఫార్ములాను అ నుసరించింది. ఈ మధ్య అనూకు కాస్త అవకాశాలు తగ్గాయి. ఇంకేముంది. అందాల ఆరబోత మొదలుపెట్టింది అనూ ఇమాన్యూయేల్. స్వతతహాగా అందగత్తె ఐన అను ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్రం ద్వారా తొలిసారి వెండితెరకు పరిచమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ బాషల్లో పలు […]