ఫిల్మ్ డెస్క్- ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు. కాసేపటి క్రితం ఆయన మరణించారు. చాలా కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్ బుధవారం ఉదయం కన్నుమూశారు. దిలీప్ కుమార్ కు 98 ఏళ్ల వయసు. ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 07.30కి తుది శ్వాస విడిచారు. దిలీప్ కుమార్ చాలా కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెలలో చాలా సార్లు ఆయన ఆస్పత్రిలో చేరి […]