తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు తమ అందచందాలతో సందడి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మందినాదం’ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. అంతకు ముందు బాలీవుడ్ లో ఈ బ్యూటీ మోడలింగ్ చేసింది. తాప్సీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ సోషల్ మాద్యమాల్లో షేర్ చేస్తుంది. తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకానికి చెందిన […]