టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ అనగానే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్.. ఇలా చాలామంది హీరోల పేర్లు చెబుతారు. అదే హీరోయిన్ల పేర్లు చెప్పండి అంటే మాత్రం ఒక్క నిమిషం తటపటాయిస్తారు. ఎందుకంటే హీరోలతో పోటీపడి స్టెప్స్ చేయాలంటే పక్కా డ్యాన్సర్ అయ్యుండాలి. లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఇక తెలుగులో చేసిన హీరోయిన్స్ లో బెస్ట్ అనే ప్రస్తావన వచ్చిన కొన్నిసార్లు తమన్నా గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇకపోతే ఆమె మాస్ డ్యాన్స్ కి సంబంధించిన […]