హైదరాబాద్- వర్ధమాన సినీ నటి షాలు చౌరాసియా పై హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో దాడి ఘటన సంచలనం రేపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే, అందులోను వీఐపీలు ఎక్కువగా వచ్చే కేబీఆర్ పార్క్ లో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. నటి చౌరాసియాపై దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా నిందితుడుని పట్టుకోకపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనపై జరిగిన దాడికి సంబంధించి చౌరాసియా పలు విషయాలను చెప్పారు. గత మూడేళ్లుగా రోజూ […]
హైదరాబాద్- పోలీసులు ఎంత నిఘా పెట్టినా నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహా నగరంలో పోలీసులు 24 గంటలు పహారా కాస్తుంటారు. పెట్రోలింగ్ వాహనాల్లో ప్రతి క్షణం గస్తీ నిర్వహిస్తుంటారు పోలీసులు. అయినప్పటికీ ఎక్కోడో చోట దోపిడీలు, దొంగతనాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో ఈ సారి ఏకంగా ఓ హిరోయిన్ పై దాడి జరిగింది. వాకింగ్ కు వెళ్లిన నటిపై దాడి చేసి సోల్ ఫోన్ లాక్కుపోయాన ఘటన కలకలం రేపుతోంది. […]