యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సంజన గల్రానీ. ఈ భామ తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసినప్పటికి ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో అంతగా కనిపించటం లేదు. అయినప్పటికి సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. 2021 జనవరిలో సంజన.. తన చిరకాల మిత్రుడు డాక్టర్ పాషాను రహస్య వివాహం చేసుకుంది. అనంతరం కొన్నాళ్లుకు ఆ విషయాన్ని బయట […]