నాగశౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వరుడు కావలెను’. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ నవ్వులు పూయించే విధంగా టీజర్‌ను కట్ చేశారు. ఏ అబ్బాయి ప్రేమలో పడని, పడకూడదని గట్టిన నిర్ణయించుకున్న అమ్మాయి రీతు వర్మాని ప్రేమలోకి దించి, పెళ్లాడటమే కథాంశంగా తెలుస్తోంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని […]
ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. థియేటర్లో మిస్ అయిన అభిమానులతో పాటు, సెలెబ్రిటీలందరూ కూడా ఇంటి దగ్గరే ఈ సినిమాను చూస్తున్నారు. అంజలి, నివేదా ధామస్, ఐశ్వర్యా రాజేష్ ప్రకాష్ రాజ్.. ఇలా తారలంతా కూడా ఇంట్లోనే వకీల్ సాబ్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ కూడా వకీల్ సాబ్ సినిమాను చూసింది. సోషల్ మీడియా […]