ముంబయి- టాలీవుడ్ టాప్ హీరోయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబయిలోని ఓ అపార్ట్ మెంట్ లో రకుల్ ప్రీత్ సింగ్ కు ఫ్లాట్ ఉంది. 12వ అంతస్థులో ఉన్న ఈ ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న […]