బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ పూజా మిశ్ర.. ఏదో ఒక విషయంతో తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటుుడు, TMC నాయకుడు శత్రుఘ్న సిన్హా, అతడి కుటుంబంపై సంచలను ఆరోపణలు చేసింది. తనపై చేతబడి చేసి.. స్పృలేని సమయంలో తన కన్యత్వాన్ని వ్యాపారంగా చేశారంటూ శత్రుఘ్న సిన్హా పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తూనే ఉంది. మా నాన్న […]