బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ పూజా మిశ్ర.. ఏదో ఒక విషయంతో తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటుుడు, TMC నాయకుడు శత్రుఘ్న సిన్హా, అతడి కుటుంబంపై సంచలను ఆరోపణలు చేసింది. తనపై చేతబడి చేసి.. స్పృలేని సమయంలో తన కన్యత్వాన్ని వ్యాపారంగా చేశారంటూ శత్రుఘ్న సిన్హా పై సంచలన ఆరోపణలు చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తూనే ఉంది. మా నాన్న అతడికి కోట్లాది రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే.. తను మాత్రం నా కెరీర్‌ను నాశనం చేశాడు. తన కూతురు సోనాక్షిని స్టార్ చేయడం కోసం అతడు నన్ను లైంగికంగా వాడుకున్నాడు. నేనెక్కడ పాపులర్ అవుతానో అని భయపడ్డాడు.ఒకసారి శత్రుఘ్న సిన్హాకి బర్త్ డే విషెస్ చెబుదామని అతడి ఇంటికి వెళ్లాను. వాళ్లు నాపై కుట్ర చేశారు. ఆయన భార్య పూనమ్ సిన్హా చేతబడి చేసిన ఆహార పదార్థాన్ని నాకు తినిపించారు. దీనితో నాబాడీ కంట్రోల్ తప్పింది. వాళ్లు చెప్పినట్లు చేశాను. నన్ను అసభ్యకరమైన పనుల్లో పాల్గొనేలా చేశారు. సోనాక్షిని స్టార్ చేయడం కోసం చాలా మందితో నేను శృంగారంలో పాల్గొనేలా చేశాడు.
నాతో శృంగార వ్యాపారం చేస్తూ దానిని తన కూతురి కోసం ఉపయోగించుకున్నాడు. నాకు డ్రగ్స్ ఇచ్చి కన్యత్వాన్ని పాడు చేశారు. అలా అనేక సార్లు వేధించారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటే అందుకు కారణం అతడే. నా కెరీర్ కూడా నాశనం అయింది” అంటూ పూజా మిశ్రా సంచలన ఆరోపణలతో విరుచుకుపడింది. దీనిపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా స్పందించాడు. ఆమె అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. వాటిని పట్టించుకునే టైం తమ లేదు. బహుశా ఆమె మా నుంచి ఏదైనా సహాయం కోరుతూ ఇలా చేస్తుందేమో అని లవ్ సిన్హా తెలిపాడు. మరి..శత్రుఘ్న సిన్హాపై, వీడియో జాకీ పూజ మిశ్ర ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.