‘ఈరమాన రోజావే’ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన మోహిని.. బాలకృష్ణ సరసన ఆదిత్య 369 సినిమాలో నటించారు. ఆ తర్వాత మోహన్‌బాబు హీరోగా వచ్చిన ‘డిటెక్టివ్ నారదా’, రాజేంద్రప్రసాద్ నటించిన ‘మామ బాగున్నావా’ సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ మూవీలో చిరు సోదరిగా మోహిని నటించారు. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన మోహిని, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రం చాలా సినిమాల్లో నటించారు. తమిళనాడుకి చెందిన ఈ గాజు కళ్ళ హీరోయిన్ […]